మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూములు
మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూములు * మురికివాడలపై ప్రత్యేక దృష్టి * కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు * అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ: రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలను సమర్ధంగా నిర్వహించాలని పురపాలక శాఖ కమిషనర్లను, అధికారుల…